అధికారుల తో సమీక్షా సమావేశం జరిపిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ ,హైదర్ నగర్ ,కూకట్పల్లి పార్ట్ డివిజన్ల పరిధిలోని పలు సమస్యలు మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై ఈ రోజు కూకట్పల్లి జోనల్ కార్యలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో గౌరవ…

ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్,పాపరాయుడు నగర్ కాలనీలలో రూ.25.00 ఇరవై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు గౌరవ కార్పొరేటర్ శ్రీ జూపల్లి సత్యనారాయణ గారు మరియు…

ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

*కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 141 మంది లబ్ధిదారులకు 1,41,16,356 /- ఒక కోటి నలబై ఒక లక్ష పదహారు వేల మూడు వందల యాబై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘మెగా జాబ్‌ మేళా’ గ్రాండ్‌ సక్సెస్… ముఖ్య అతిథులుగా ప్రారంభించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్… 118కి పైగా కంపెనీల ప్రతినిధులు హాజరు… తరలివచ్చిన వేలాది మంది యువతీ, యువకులు… 269 మందికి స్పాట్…

మహాలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి.

మహాలింగేశ్వర స్వామి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి. చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు శివ నేను గూడెంలో మహాలింగేశ్వర స్వామి జాతర ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఈ జాతరలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక…

నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ మల్లెపల్లి సాక్షిత ప్రతినిధి మల్లేపల్లి పట్టణంలో జరిగిన అఖిల మహేష్ కుమార్ ల వివాహ నిశ్చితార్థానికి మిర్యాల శోభారాణి, శ్రీనివాసులు గారి ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి…

ఘనంగా డా.భాగ్య రెడ్డి వర్మ 135 జయంతి వేడుకలు

ఘనంగా డా.భాగ్య రెడ్డి వర్మ 135 జయంతి వేడుకలు నల్లగొండ సాక్షిత ప్రతినిధి ఆది హిందు ఉద్యమ పితా మహుడు డా.భాగ్య రెడ్డి వర్మ 135 వ జయంతి వేడుకలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి…

అడ్వకేట్ యుగేందర్ పై దాడి హేయమైన చర్య – ప్రియదర్శిని మేడి

అడ్వకేట్ యుగేందర్ పై దాడి హేయమైన చర్య – ప్రియదర్శిని మేడి నకిరేకల్ సాక్షిత ప్రతినిధి అడ్వకేట్ యుగేందర్ పై భారాస గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని…

అంజమ్మ కి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్

అంజమ్మ కి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు ఇందిరా నగర్ కు చెందిన జిట్ట అంజమ్మ అనారోగ్యంతో మృతిచెందటం తో విషయం తెలుసుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి…

వార్డు సమస్యలని పరిష్కరించాలని ఎమ్మెల్యే కి వినతి

వార్డు సమస్యలని పరిష్కరించాలని ఎమ్మెల్యే కి వినతి చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ని బిజెపి నాయకులు కోరారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్…

గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రహదారి వైపు ఫ్లైఓవర్ పని కోసం ట్రాఫిక్ మళ్లింపు

గచ్చిబౌలి ట్రాఫిక్ PS, సైబరాబాద్ పరిధిలో గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రహదారి వైపు ఫ్లైఓవర్ పని కోసం ట్రాఫిక్ మళ్లింపు. GHMC శిల్పా లేఅవుట్ ఫేజ్-II ఫ్లై ఓవర్ పనిని  గచ్చిబౌలి జంక్షన్ నుండి కొండాపూర్ రోడ్డు వరకు (90) రోజుల పాటు అంటే 13.05.2023 నుండి 10.08.2023 వరకు పని చేస్తారు . ఈ నేపథ్యంలో కింది మార్గాల్లో వాహనాలను దారి మళ్లించడం జరుగుతుంది . ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సూచించడమైనది. ఈ సంధర్బంగా మీడియా వారిని వివిధ మార్గాలలో మళ్లించబడిన ట్రాఫిక్ పైన అవగాహహన కోసం మీడియా వారిని అలాగే GHMC అదికారులను బస్సులో తీసుకొని వెళ్ళి, ట్రాఫిక్ కోసం ఏర్పాటు చేయబడిన ప్రతి మార్గాన్ని అలాగే diversion ను సందర్శించడం జరిగినది. పై పనిని సులభతరం చేయడానికి క్రింది ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక చేయబడింది:- 1.ORR నుండి హఫీజ్‌పేట వైపు వచ్చే ట్రాఫిక్ ను గచ్చిబౌలి జంక్షన్ ద్వారా మళ్లించి  శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ మీదుగా – మీనాక్షి టవర్స్ – డెలాయిట్ -AIG హాస్పిటల్ – క్యూ మార్ట్ – కొత్తగూడ ఫ్లైఓవర్– హాఫీజ్పేట్ వెళ్లేవిధంగా ఏర్పాటు…

కుటుంబాలను నిలబెట్టేందుకే CDEW..

*కుటుంబాలను నిలబెట్టేందుకే CDEW..* *-సైబరాబాద్ లో CDEW  సెంటర్లు..*                        *-కౌన్సెల్లింగ్ చేయనున్న నిపుణులు* *-మహిళ సమస్యలు చైల్డ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తాం: సీపీ* సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అల్వాల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతనంగా ఏర్పాటు చేసిన CDEW (Centre For Development…

తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్లు

తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్లునందమూరి గారికి -భారతరత్న- ఇవ్వాలిపట్టణ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరి పట్టణంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా టవర్ క్లాక్ నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహమునకు మాలలు వేసి పుష్పాలను చల్లి నివాళులర్పించారుబడుగు…

ఎమ్మెల్యే కు పూలు జల్లి హారతుల పట్టి దారి పొడవున ఘన స్వాగతం పలికారు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఎంబిపట్నం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి విచ్చేసిన నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కు పూల జల్లి హారతుల పట్టి దారి పొడవున ఘన స్వాగతం…

పైల కొండబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమo

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంమాకవరపాలెం మండలం తూటిపాల గ్రామంలో పైల కొండబాబు ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జనసేన నాయకులు గ్రామస్తులను ఉపాధి కూలీలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఇళ్లు లేనివారికి గృహాలు ఎందుకు మంజూరు చేయలేదో…

SBI ఎటియం‌లో నిప్పులు రావాడంతో ప్రజలు పరుగులు తీసారు

ప్రకాశం జిల్లా మార్కాపురం, ఆర్టిసి బస్టాండ్, ఎదురుగా SBI ఎటియం‌లో ఒక్కసారిగా నిప్పులు రావాడంతో ప్రజలు భయొందలనలో పరుగులు తీసారు.

ఘనంగా భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 32వ వర్ధంతి

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి“ఘనంగా భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 32వ వర్ధంతి”ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రాకేష్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి నగరి బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి…

YSR హెల్త్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం

పల్నాడు వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం అంగలూరు గ్రామం నందు నూతనంగా నిర్మించిన YSR రైతు భరోసా కేంద్రం మరియు YSR హెల్త్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండశాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు…

పోటీగా ఎం.పీ. బాల సౌరిప్లెక్సీలుకనువిందు చేస్తున్నాయి

కృష్ణాజిల్లా .మచిలీపట్నం . రేపు సోమవారము రాష్ట్ర ముఖ్యమంత్రి. వై.యస్ జగన్మోహన్ రెడ్డి బందరు పోర్టు పనులు ప్రారంభోత్సవానికి.వచ్చుచున్న సందర్భంగా తాడేపల్లి నుండి తవసపూడిపూడిలో పనులు. పూజ కార్యక్రమం.ప్రారంభం చేసి.కృష్ణాజిల్లా పోలీస్ గ్రౌండ్లో లో హెలికాప్టర్ దిగి. సభా ప్రాంగణానికి రోడ్డు…

యతేంద్ర హెయిర్ సెలూన్ & బ్యూటీ పార్లర్” నూతన ప్రారంభోత్సవం కార్యక్రమం

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం NRT రోడ్డు మున్సిపాలిటీ ఆఫీసు ఎదురు “యతేంద్ర హెయిర్ సెలూన్ & బ్యూటీ పార్లర్” నూతన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు గారు..

కలెక్టర్ కార్యాలయ ముట్టడి ని జయప్రదం చేయాలి – సీఐటీయూ

కలెక్టర్ కార్యాలయ ముట్టడి ని జయప్రదం చేయాలి – సీఐటీయూ చిట్యాల సాక్షిత ప్రతినిధి ఐకెపి విఓఏ సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం జరగబోయే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి లో వేలాది మంది ఉద్యోగులు పాల్గొని…

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే చిరుమర్తి

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే చిరుమర్తి చిట్యాల సాక్షిత ప్రతినిధి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఎస్సీ…

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు.

వరి ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలి – డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు. చిట్యాల సాక్షిత ప్రతినిధి కొనుగోలు కేంద్రాలలో ఉన్న వరి ధాన్యాన్ని మిల్లులకు త్వరగా దిగుమతి చేసుకోవాలనిడి సి ఎస్ ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. చిట్యాల పట్టణం పరిధిలోని ఉదయ రైస్…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం చిట్యాల సాక్షిత ప్రతినిధి చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన హాకీ ప్లేయర్ గోలి కార్తీక్ వివాహానికి నకిరేకల్ మాజీ శాసనసభ్యులు ఉద్దీపన చైర్మన్ వేముల వీరేశం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.…

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా వేసి మిల్లులకు తరలించాలి.

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా వేసి మిల్లులకు తరలించాలి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని, ఎరోజు వచ్చిన ధాన్యాన్ని ఆరోజునే కాంటా…

జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పరిశీలించారు.ఆదివారం జరిగే జాబ్ మేళాకు 15 వేల…

“వర్షపు నీటిని వడిసి పట్టడం ఎలా”అనే అంశంపై దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు

“వర్షపు నీటిని వడిసి పట్టడం ఎలా”అనే అంశంపై దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: నెహ్రూ యువ కేంద్ర ఖమ్మం ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల ఆదేశాల మేరకు,…

పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి – జిట్ట నగేష్

పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి – జిట్ట నగేష్ చిట్యాల సాక్షిత ప్రతినిధి పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలనిసిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో శుక్రవారం రాత్రి…

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే నోముల భగత్

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా – ఎమ్మెల్యే నోముల భగత్ హాలియ సాక్షిత ప్రతినిధి నాగార్జునసాగర్ నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE