చిట్యాలలో గంజాయి పట్టివేత.

చిట్యాల పట్టణంలోని జాతీయ రహదారిపై భువనగిరి ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం ఉదయం మోటార్ బైక్ పై గంజాయి రవాణ చేస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు నార్కట్పల్లి సీఐ కె. నాగరాజు పేర్కొన్నారు. సిఐ తెలిపిన వివరాలివున్నాయి నల్లగొండలోని పానగల్…

చిట్యాలలో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

చిట్యాల సాక్షిత దినపత్రిక చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వెలిమినేడు గ్రామంలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మీ నరసింహ…

చిట్యాలలో పట్టపగలు భారీ చోరి

– తాళం వేసిన ఇంట్లో చోరీ నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణంలో వేణుగోపాల స్వామి వెంచర్ లో ఉన్న రియల్టర్ గంజి రాంమూర్తి ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంటి యజమాని కుటుంబంతో వ్యక్తిగత పనుల నిమిత్తం బయటికి వెళ్లిన సందర్భంలో…

Other Story

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE