SAKSHITHA NEWS

స్కిల్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్

తదుపరి విచారణను ఏప్రిల్ 16కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు