
వైయస్సార్ తెలంగాణ పార్టీ. అధినేత్రి షర్మిలమ్మ ఆదేశాల మేరకు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు. కుత్బుల్లాపూర్. కాంగ్రెస్ అభ్యర్థి. కొలను. హనుమంత్ రెడ్డి పిలుపు మేరకు వైయస్సార్ తెలంగాణ పార్టీ. కుత్బుల్లాపూర్ కోఆర్డినేటర్ సాతాల గోపాల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు. అన్ని డివిజన్ల. అధ్యక్ష కార్యదర్శులు కాంగ్రెస్ గెలుపునకు మద్దతు ఇవ్వడం జరిగింది
