వెల్డండ మండల పరిధిలోని ఉబ్బల గట్టు తండాకు చెందిన ఏలియా సాథ్ దేవాలయ నిర్మాణం కొరకు గతంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా 1,50,000 /- రూపాయల చెక్కును ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదేశానుసారం సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి ఆలయనిర్వాహకులకు అందజేశారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తున్నటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలను గిరిజన తండాల ప్రజలు గతంలో ఎవ్వరు చేయని విధంగా మాకు ఈ విధంగా సహాయం అందిస్తున్న మా అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కే మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని మహిళా సోదరీమణులు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ విద్యా వైద్యం స్వయం ఉపాధి అనే భావనతో ఎన్నో రకాల సేవలు అందిస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తండాల మౌలిక సదుపాయాల కోసం ఎంతో కృషి చేస్తున్నారని స్థానిక నాయకులు వెంకట్ నాయక్, ఎన్టీఆర్,దేవీలాల్, బాషా, యువకులు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
Related Posts
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…
చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు
SAKSHITHA NEWS చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు ? చంద్రబాబును ఏదో చేస్తామని బెదిరించిన విజయసాయిరెడ్డికి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనపై టీడీపీ నేతలు వరుసగా రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.…