sujana సుజనా చౌదరి చేతుల మీదుగా ఫించన్లు పంపిణీ

sujana సుజనా చౌదరి చేతుల మీదుగా ఫించన్లు పంపిణీ

SAKSHITHA NEWS

sujana సుజనా చౌదరి చేతుల మీదుగా ఫించన్లు పంపిణీ


sujana విజయవాడ:- ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు సోమవారం విజయవాడ పశ్చిమ నియోజక వర్గఎమ్మెల్యే సుజనా చౌదరి 50 వ డివిజన్ లో ఫించన్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ MS బేగ్ ,యన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ అడ్డూరి శ్రీ రామ్ ,50వ డివిజన్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కుప్పుల గంగాధర్ రెడ్డి , జనసేన పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి గంగాధర్ , టీడీపీ 50వ డివిజన్ ప్రధాన కార్యదర్శి కాళ్ళ ఈశ్వర్ రావు , ఎన్టీఆర్ జిల్లా బి సి సెల్ కార్యదర్శి యాట్ల ప్రసాద్ ,50 వ డివిజన్ ఐ టీడీపీ కో ఆర్డినేటర్ వీర్ల వాసు యాదవ్ , బూత్ కన్వీనర్లు కోడి కొండా గారు,పూర్ణ , ఎన్డీయే కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

sujana

SAKSHITHA NEWS