విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
సాక్షిత, : మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను, పల్స్ హార్ట్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డా. ముఖర్జీ సహకారంతో బ్యాగులను గాజులరామారం డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో పేద విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి,స్థానిక డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, రంగారెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షులు ఏర్వ శంకరయ్య, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సుభాష్ నగర్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, బౌరంపేట్ పీఏసీఎస్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, వార్డ్ మెంబర్ అజయ్ ప్రసాద్ గుప్త, డివిజన్ మహిళా విభాగం అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, సీనియర్ నాయకులు రషీద్ బేగ్, సింగారం మల్లేష్, నవాబ్, శివ ముదిరాజ్, ఇబ్రహీం, నయీమ్, చందు, తారా సింగ్, అంజయ్య, శేఖర్, ఏర్వ సాయికిరణ్, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
Related Posts
అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ రఘునందన్ రావు
SAKSHITHA NEWS అల్లు అర్జున్‌పై పెట్టిన కేసు చాలా చిన్నది: ఎంపీ రఘునందన్ రావు సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం కావాలని పెద్దగా చేస్తోందన్న రఘునందన్ భద్రతా వైఫల్యాన్ని పక్కనపెట్టి.. హీరోను మాత్రమే కారణంగా చూపుతున్నారంటూ విమర్శ ప్రభుత్వం కక్షగట్టినట్లు ప్రవర్తించడం…
హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.
SAKSHITHA NEWS హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు ఊరట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు విషయంలో హైకోర్టులో BRS అధినేత కేసీఆర్, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కేసీఆర్, హరీష్ రావుకు ఇటీవల…