తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తో కలిసి బోర్డు మీటింగ్ లో చర్చించారు. ఖమ్మం ఫోర్ట్ రోప్ వే ఏర్పాటుపై ఉన్నదా బోర్డు మీటింగ్ లో చర్చించి, 29 మరల వ్యయంతో 15 మాసాలలో పూర్తిచేయాలని నిర్ణయించారు. మరియు పర్యాటక అభివృద్ధి అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్యలు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తోపాటు టూరిజం శాఖ కార్యదర్శి శ్రీమతి స్మితా సబర్వాల్ , తెలంగాణ పర్యాటక శాఖ కార్పొరేషన్ ఎండి ప్రకేష్ రెడ్డి , ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ , తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ కోర్ట్ మెంబర్స్ మరియు పర్యాటక శాఖ అధికారులు…!!
తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ
Related Posts
సితాఫలమండీ లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో
SAKSHITHA NEWS సితాఫలమండీ లోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 10 వ తేదిన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు…
శివారు ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న నగరీకరణ
SAKSHITHA NEWS శివారు ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న నగరీకరణ, పట్టణీకరణలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలి: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ…