వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” సమక్షంలో ధారూర్ మండలం BRS పార్టీ అధ్యక్షులు గా ఎబ్బనూరు గ్రామం మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ని నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, PACS చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు, రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వెంకటయ్య, రాజు గుప్తా, చంద్రమౌళి, అంజయ్య, అంజయ్య, బాలు నాయక్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.