SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి గిద్దలూరు కు చెందిన ఎల్ బి బ్రోడ్కాస్టింగ్ చైర్మన్ చీమలదిన్నె శ్రీకాంత్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.చీమకుర్తి లోని బూచేపల్లి నివాసంలో శ్రీకాంత్ బాబు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనతో కాసేపు ముచ్చటించారు.ఈ కార్యక్రమంలో ఇడమకంటి గోవిందరెడ్డి ఎన్ఆర్ఐ లండన్,చీమలదీన్నే శ్రీకాంత్ బాబు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS