శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవ వేడుక

శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవ వేడుక

SAKSHITHA NEWS

Sridharma Shastra Ayyappa Swamy Temple First Anniversary Celebration

శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకకు రావాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి ఆహ్వానము


సాక్షిత : ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ఛైర్మెన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7,26వ డివిజన్ లో 8-06-2024 శనివారం నాడ శ్రీనివాస నగర్ లో శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించబడే శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని ముఖ్య అతిథులుగా రావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీదర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఉంగరాల శ్రీనివాస్, ఎన్. హరి బాబు, దీపక్, గురుస్వామి వెంకట్ రెడ్డి, నాయకులు సాంబశివరెడ్డి, నీరుడు యాదగిరి, జలగం చంద్రయ్య,వేముల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS