SAKSHITHA NEWS

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం పరిధిలోని షాపూర్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ కార్యక్రమం సందర్బంగా ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసి నియోజకవర్గ ప్రజలు ఎల్లపుడు ఆయురారోగ్యాలతో సుఖ :సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరి అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సోమశెట్టి పవన్ గుప్తా, శేకర్, ప్రభాకర్, జగదీష్, సంతోష్, హర్ష, ప్రసాద్, చందు, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి , ప్రశాంత్ రెడ్డి, గొంగుల నవీన్ మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app