శ్రీ శ్రీ శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత అభయాంజనేయ స్వామి, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి

Spread the love

శ్రీ శ్రీ శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత అభయాంజనేయ స్వామి, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి అష్టమ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ …


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారం డివిజన్ పరిధి, ఉషోదయ కాలనీ లోని శ్రీ శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత అభయాంజనేయ స్వామి, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అష్టమ వార్షిక మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం గౌడ్ ని ఘనంగా సత్కరించారు స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page