శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వార్ల కల్యాణం

Spread the love

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లో గౌరవ కార్పొరేటర్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వార్ల కల్యాణం మహోత్సవంలో గౌరవ కార్పొరేటర్లు శ్రీ జగదీశ్వర్ గౌడ్ , శ్రీమతి పూజిత జగదీశ్వర్ గౌడ్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , శ్రీ నార్నె శ్రీనివాసరావు , శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ , మాజీ కార్పొరేటర్ శ్రీ మాధవరం రంగరావు గార్ల తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాంద్ పాషా, ఓ. వెంకటేష్, పోతుల రాజేందర్,సురేందర్, హరీష్ రెడ్డి, నరేందర్ బల్లా,జేరిపాటి రామరాజు, కుమారస్వామి, నాయకులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page