శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో…
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి … అన్నవరం శ్రీ సత్యదేవుడు సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ని వేద పండితులు ఆశీర్వదించారు…
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు Blr Sai malli constructions Md N మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు…
