తెలంగాణ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంBy sakshitha news / జూలై 31, 2025 Sakshitha news తెలంగాణ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రం పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పై సుప్రీం తుది తీర్పు నేడే. 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. నేడు తుది తీర్పు వెల్లడించనున్న సిజేఐ.