శ్రీ ఏకా0బారి రామలింగేశ్వర జాతరమహోత్సవము
తాండూర్ సాక్షిత : తాండూర్ నియోజకవర్గం భషిరబాధ్ మండలం,నీళ్లపల్లి గ్రామము,కితలాపురం తాండా, దగ్గర ఏకా0బారి రామలింగేశ్వరా జాతరజరిగింది,శ్రావణమాసం చివరి సోమవారంకావడం తో ఈ దేవాలయం కర్ణాటక, తెలంగాణ,సరిహద్దు నా ఉన్నది, కర్ణాటక గ్రామలలో నుండిఇంటి దేవుని ఇల వేల్పుగా బావించి,భారీగా భక్తు తులు అలాగే తెలంగాణగ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, ఉదయం 7 గం!నుండి పెద్ద సంఖ్యలో వచ్చినారు. బైకు లమీదవచ్చిన వారికి గుడి ప్రాంగణంలో స్థలం లేక,మెన్ రోడు నుండి 2 కిలో మీటర్ల దూరములో,పోలీస్ లు వెహికల్లను, ఆపివేసి నారు. వెహికల్ ఒక్కదానికి,పార్కింగ్ రసీదు 20 రూ!!లు తీసుకున్నారు, వెహికల్ పై వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడుకుంటు 2కిలో మీటర్లు చిన్నపిల్లలు, వృద్ధులు నడవలేక ఇబ్బందులు పడ్డరు,దేవాస్తానా చైర్మన్ p గోపాల్ రెడ్డి, టీ, ముకుందసువర్ణగారు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు, సాయంత్రం 4 గం!లకు రథం దిరుగుతుందని తెలిపినారు, గుండం లో పిల్లలు ఈ త్తకోట్ట కుండా పోలీస్‌లు తగుజాగ్రత్తలు తీసుకున్నారు. కొద్దిగా దేవలయం దగ్గర త్రాగునీటి సౌకర్యం సరియైన విధముగా లేదని భక్తులు తెలిపారు,
శ్రీ ఏకా0బారి రామలింగేశ్వర జాతరమహోత్సవము
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…