sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

SAKSHITHA NEWS

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి
అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు*
అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజల నిర్వహణ*
.
సాక్షిత : కొత్తపేట… మండల పరిధిలోని ఏనుగులమహల్ గ్రామంలో వేంచేసియున్న శ్రీ చక్ర మహామేరు యంత్రాలయం నందు శ్రీ చక్ర అమ్మవారికి అత్యధిక సంఖ్యలో భక్తులు అభిషేకాలు,కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడం అలాగే జేష్ఠ అమావాస్య రావడంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని విశేష సంఖ్యలో దర్శించుకున్నారు.దేశంలోనే అతి పెద్ద శ్రీ చక్రం ఈ ఏనుగుల మహల్ గ్రామంలో మాత్రమే ఉంది.అందుచే భక్తులు ఈ చక్ర అమ్మవారి దర్శనానికి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

sri chakra

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

praja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSpraja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం)” కార్యక్రమం నిర్వహించిన గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపిఎస్ ఫిర్యాదు దారుల నుండి వచ్చిన…


SAKSHITHA NEWS

dumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSdumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్ చేసిన గుర్తుతెలియని వ్యక్తులు పై చర్యలు తీసుకోవాలని… ……….సాక్షిత పరవాడ: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెద ముషిడి వాడ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు…


SAKSHITHA NEWS

You Missed

praja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

praja గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

russia రష్యాకు చేరుకున్న ప్రధాని మోడీ

telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

telugu తెలుగు నేలపై చెరగని జ్ఞాపకం

dumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్

dumping పెదముసిడివాడ చెరువులో ఫార్మా వ్యర్థ రసాయనాలతో కూడిన డ్రమ్ములను డంపింగ్

cooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్,

cooperative సహకార పరపతి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా – డా,, చరణ్ పటేల్,

sarpanch సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

sarpanch సర్పంచ్ సూదుల దేవేందర్ రావు అనుమానాస్పద స్థితిలో మృతి

You cannot copy content of this page