నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భాగంలో మొదటి రోజు ఆచార్యవర్ణం, శుద్ధి క్రియలు, బింబ పరిగ్రహం, జలదివాసం, భగవతి సేవలో ఆలయ కమిటీ చైర్మన్ కోలన్ చంద్రశేఖర్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, గ్రామ పెద్దలు కోలన్ లీడర్ నర్సింహా రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రమీల సాయిలు యాదవ్, 7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్,8వ డివిజన్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, నిజాంపేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇంద్ర కుమార్ దేవ్, ఉంగరాలు శ్రీనివాస్, హరి బాబు, నాయకులు ప్రసాద్, దశరథ్, కుమార్ రెడ్డి, భక్తులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు
7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…