SAKSHITHA NEWS

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని విశ్వకర్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన స్ప్రింగ్ హిల్స్ మొంటేస్సోరి స్కూల్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీనియర్ నాయకులు మన్నె బాలేశ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS