SAKSHITHA NEWS

రాప్తాడు సిద్ధం సభ- సీఎం జగన్ స్పీచ్ పాయింటర్స్ (4)

  • ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి మద్ధతుగా, వారి మంచి భవిష్యత్తుకు ప్రజలు రెండు బటన్లు నోక్కాలని ప్రతి ఇంటికి వెల్లి చెప్పండి
  • ఇక శాశ్వతంగా చంద్రముఖి బెడద ఉండదు, లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, లకలక అంటు ప్రతి ఇంటి వస్తుంది
  • మీకు మంచి జరిగితేనే నాకు ఒటు వేయండని నిబద్ధతతో ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి
  • మరోవంక బాబు పేదలకు ఏం చేశాడో చెప్పుకోని పరిస్థితిలో సంసిద్ధం అంటు పోస్టర్లు వేస్తుంటారు
  • ఎందుకు సంసిద్ధం
  • ఎవరితో యుద్ధం బాబు
  • పేదలకోసం సిద్ధం మనం యుద్దం చేస్తున్నాం
  • వారు పెత్తందారుల తరుపున సంసిద్ధం అంటున్నారు
  • దుష్టచతష్ట బాణాలకు ఇక్కడ ఉన్నది ఇక్కడ అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు
  • అర్జునుడికి తోడో కృష్టుడి రూపంలో మీరు
  • – ప్రజలే అండగా, ప్రజలతోనే పోత్తుగా పోరటానికి మీ బడ్డి సిద్ధం
  • మీరంత సిద్ధమా!
  • మన పార్టీ కార్యకర్తలకు, వాలంటీర్లకు, వార్టు మెంబర్లకు, మున్సిపల్ కౌనిలర్లకు ఒకటే చెబుతాను… ఇది మనందరి పార్టీ
  • గత టీడీపీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ ఉంటే, ఆ స్థానంలో మన ప్రభుత్వం ఇంటిఇంటికి వెళ్లి పని చేస్తున్నవారిని స్టార్ క్యాంపెయినర్లుగా మర్చింది
  • మన పార్టీ అభిమానించే వారికి చరిత్రలు ఎవరు ఇవ్వని విధంగా పదవులు ఇచ్చాం
  • జగన్ను నమ్మిన వారికి అంచెలంచెలుగా ఆవకాశాలు ఇచ్చిన పార్టీ వైసీపీ
  • పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఒకటి చెప్పాలనుకుంటున్న
  • మీ జగన్ మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు
  • ఈ 57 నెలల మన పరిపాలన చూశారు, గతంలో చంద్రబాబు పరిపాలన చూశారు
  • ఎలాంటి నాయకుడు మీకు కావాలి
  • చంద్రబాబులాగా రంగురంగుల మేనిఫేస్టో చూపించి రైతన్నలను ఎలా మోసం చేయాలి, అక్కచెల్లమ్నలను ఏలా మేసం చేయాలి, దిక్కుమాలిన ఆలోచనలతో మేనిఫోస్టోన రూపించి, అధికారంకి వచ్చాక మేనిఫేస్టో చెత్తబుట్టల పడేసిన చంద్రబాబు కావాలా
  • నాయకుడంటే ఒక మాట నోటిలోంచి వచ్చాక, కష్టమైన నష్టమైన మాట మీద నిలబడేవాడే నాయకుడు
  • ఈరోజు మేనిఫేస్టోలో ఇచ్చిన మాట నేరవేర్చాం కాబట్టే, ప్రతి ఇంటికి వెళ్లగలుగుతున్నాం
  • ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసి మా నాయకుడు మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అని చెప్పాలి
  • ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు అండగా నిలిచాం
  • మాట ఇచ్చాం, నేరవేర్చాం
  • అందుకే వచ్చే ఎన్నికల్లో 175/175
  • 25/25 ఎంపీలు గెలవాలని అడుగుతున్న
  • పరిపాలనలో మనం తగ్గలేదు, కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ సిట్ల గెలుపులో కూడా తగ్గకూడదు
  • అటు టీడీపీ ఇటు వైసీపీ
  • అటు పెత్తందారులు ఇటు పేదవాడు
  • పేదవారి భవిష్యత్తు కోసం అడుగుతున్న యుద్దానికి మీరంత సిద్ధమేనా
  • – మరో రెండు నెలల్లో ఎన్నికలు
  • మరి కోన్ని రోజుల్లో జరగబోయే కురుక్షేత్ర యుద్ధానికి మీరంత సిద్ధమేనా
  • చంద్రబాబు మేసపూరిత ప్రకటనల నుంచి పేదవారి భవిష్యత్తు కాపాడేందుకు మీరంత సిద్ధమేనా
  • వారి మీడియా, వారి సోషల్ మీడియా దుష్పప్రచారాలను తిప్పి కొట్టెందుకు మీరు సిద్ధమేనా
  • మీ పాత్రే అత్యంత కీలకం, సమరభేరి మోగిద్దం
  • మరో గొప్ప చారిత్రత్మక విజయానికి మీరంత సిద్ధమేనా
  • అత్యంత కీలకమైన ఎన్నికలు
  • ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి వెళ్లిపోతుంది, ఇక టీడీపీ రూపురేఖలు కూడా కనిపించవు, అందుకు ఈ ఎన్నికలు చాలా కీలకం, అందుకే పెత్తందారు ఏకమవుతున్నారు
  • మన యుద్ధం చంద్రబాబుతో మాత్రమే కాదు, ఒక్క పచ్చమీడయాతో యుద్ధం చేస్తున్నాం, వీరికి తోడు ఒక దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నాం, జాతియపార్టీనికుడా వారితో తెచ్చుకుంటున్నారు
  • అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం
  • మీ జగన్ కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి
  • మీ జగన్ ప్రతి అక్కచెల్లమ్మ, ప్రతి అవ్వాతాత, ప్రతి రైతన్న జగనన్నకి తోడుగా స్టార్ క్యాంపెయినర్ గా బయటికి రావాలి
  • ఈ ఎన్నికల పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించేవే అని తెలుపుతున్న
  • పేదవాడి భవిష్యత్తు మారాలన్ని, పేదవాడి పిల్లలు పెత్తందారులతో పోటీ పడాలంటే పెత్తందారుల పార్టీని నాశనం చేసే పరిస్థితిరావాలి
  • అందుకే ఈ ఎన్నికలు కీలకమైనవి
  • మంచి చేస్తున్న ప్రభుత్వ కలకాలం ఉండాలని, మరోఆవకాశం ఇవ్వాలని కోరుతూ శెలవు తీసుకుంటున్న
WhatsApp Image 2024 02 18 at 6.31.07 PM

SAKSHITHA NEWS