వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన ఇమ్మడి శెట్టి సౌజన్య లక్ష్మి.

Sakshitha news

వేమిరెడ్డి దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన ఇమ్మడి శెట్టి సౌజన్య లక్ష్మి..

  • సాక్షిత : శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయ నూతన పాలక మండలి కమిటీ జొన్నవాడ దేవస్థానం సభ్యులుగా “ఇమ్మడి శెట్టి సౌజన్య లక్ష్మి” అను నన్ను నియమించినందుకు కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదములో నడిపిస్తున్న మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు, జొన్నవాడ దేవస్థానం చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డికి, మరియు నాతోటి కమిటీ సభ్యులకు నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఆలయ అభివృద్ధికి నా సేవలు అందిస్తానని తెలియజేశారు ..