సుధాకర్, శైలమ్మ కు నివాళులు అర్పించిన ప్రసనన్న, మరియు వైసీపీ నాయకులు
సాక్షిత :+కోవూరు మండలం, ఇనమడుగు గ్రామానికి చెందిన ఆవుల సుధాకర్ మరియు చాతల శైలమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర పి ఏ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వారి స్వగృహాలకు వెళ్లి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి వెంట జిల్లా రైతు సంఘం అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి,ఇనమడుగు పార్టీ సీనియర్ నాయకులు గండవరపు వసంత కుమార్ రెడ్డి,ఎరటపల్లి మీరా రెడ్డి, జడ్పిటిసి సభ్యురాలు కవరగిరి శ్రీలత , జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి , నీలపరెడ్డి హరి ప్రసాద్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, సర్పంచ్ ప్రమీలమ్మ గున్నం జనార్ధన్, స్థానిక పార్టీ నాయకులు పొన్నవోలు సుధీర్ రెడ్డి, గూడూరు నారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు..
