రామతీర్థం ని అభివృద్ధి నడిపిస్తున్న ప్రశాంతమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు ఆవులు వాసు
సాక్షిత : కోవూరు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమం లో నడిపిస్తున్న మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు ఆవుల వాసు వారు మాట్లాడుతూ విడవలూరు మండలం రామతీర్థం గ్రామ ప్రజలను మరువకుండా మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఏ అవసరాలు ఉన్న ముందుండి ఆ అవసరాలను తీరుస్తున్న కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజలకు ఏ కష్టాలు ఉన్న ముందుండే మా నాయకురాలు మ ప్రశాంతమ్మ. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎప్పుడూ చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను…
