ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన అత్తిరాల సురేష్ కృష్ణ

Sakshitha news

ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన అత్తిరాల సురేష్ కృష్ణ

సాక్షిత:* శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అత్తిరాల సురేష్ కృష్ణ అను నన్ను దేవస్థానం చైర్మన్ గా నియమించినందుకు కోవూరు నియోజకవర్గాన్నికి అభివృద్ధి, సంక్షేమం లో నడిపిస్తున్న మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, దేవస్థాన ధర్మకర్త మండలి మెంబర్లకు, టిడిపి నాయకులకు, ప్రజలకు నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఆలయ అభివృద్ధికి తోడ్పడుతాను ఉన్నతమైన స్థాయికి తీసుకోవడానికి మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ సహకారంతో పోతానని తెలియజేశారు ..

Scroll to Top