మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,కమీషనర్ రామకృష్ణ రావు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో వర్షా కాలం దృష్ట్యా సెల్లార్,మరియు లోతట్టు ప్రాంతాలలోని వర్షపు నీటిని తొలగించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5హెచ్ పీ మోటర్ ను NMC అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.అదనంగా మరి కొన్ని మోటర్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఈ సత్యనారాయణ, డి ఈ సుదర్శన్,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సుకృత,అధికారులు,NMC బిఆర్ఎస్ జెనరల్ సెక్రెటరీ నాగరాజ్ యాదవ్,సంయుక్త కార్యదర్శి దండుగుల స్వామి,ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఆశీ మల్లేష్,10వ డివిజన్ అధ్యక్షుడు బైండ్ల నగేష్,సీనియర్ నాయకులు బక్క మల్లేష్ ,యువ నాయకుడు ఆనంద్ రెడ్డి,ఇతర ముఖ్యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
లోతట్టు ప్రాంతాలలోని వర్షపు నీటిని తొలగించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…