SAKSHITHA NEWS

Spears treated at RVM Hospitals

ఈరోజు హుజురాబాద్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శ్రీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో ఇల్లంతకుంట మండలం మరియు మల్యాల గ్రామా ప్రజలకు RVM హాస్పటల్లో చికిత్స చేయించిన ఈటెల

సుమారు చెందిన 60 నుంచి 70 మంది వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని క్యాంపు ఆఫీసులో భోజనం ఏర్పాటు చేసి తర్వాత RVM హాస్పిటల్ కి తిసుకపోవడం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి ,మల్యాల గ్రామ సర్పంచ్ సాంబయ్య, చల్లూరు గ్రామం మైనార్టీ నాయకుడు,ఎండీ అబ్దుల్ అఖిల్ ,తదితరులు పాల్గొన్నారు.