టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు
పిసీసీ మాజీ అధ్యక్షులు వి. హెచ్ హనుమంతరావు ఆధ్వర్యంలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను హైదరాబాద్ గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు హాజరైన ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి78 కిలోల కేక్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావుతో కట్ చేయించారు. సోనియా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియా గాంధీకి యావత్ రాష్ట్రం రుణపడి ఉంటుందని, సీఎం రేవంత్ రెడ్డి సారద్యంలో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
గాంధీభవన్ లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…