“సాక్షిత : సోమిరెడ్డికి 5వ సారి.. మరోసారి.. సారీ అంటున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు”*
“సర్వేపల్లి లో బీటలు వారుతున్న తెలుగుదేశం పార్టీ కంచుకోటలు”*
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
“సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, చవటపాలెం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 12 కుటుంబాలు”
“తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన గ్రామాలలో కూడా ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారు”
“నీరు చెట్టు, రైతు రథం, ధాన్యం కొనుగోలల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి సోమిరెడ్డి తమకు అన్యాయం చేశాడంటూ మండిపడుతున్న అన్ని వర్గాలకు చెందిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు”
“సోమిరెడ్డికి అవినీతి తప్ప అభివృద్ధి చేతకాదని, సోమిరెడ్డి జన్మలో గెలవలేడని జోష్యం చెబుతున్న సొంత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు”
“సోమిరెడ్డి పది తరాలకు సరిపడా దోచుకున్నాడని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని సర్వేపల్లి ని లూటీ చేశాడని అభిప్రాయపడుతున్న నియోజకవర్గ ప్రజలు”
“సోమిరెడ్డికి టికెట్ ఇవ్వనప్పుడు గెలుపు కోసం బాధపడలేదని, చందాల దండకం మధ్యలో ఆగిపోతుందని ఆందోళన చెందాడు అంటున్న సోమిరెడ్డి ఆంతరంగికులు”
“సోమిరెడ్డి శిబిరంలో వారే సోమిరెడ్డి కనీస డిపాజిట్ సాధించేందుకు కూడా దరిదాపుల్లో లేడని, భారీ మెజారిటీతో ఓటమి ఖాయమని భహిరంగంగా మాట్లాడుతున్న సోమిరెడ్డి కోటరీ”
“సోమిరెడ్డి తాను ఎదగక, తెలుగుదేశం పార్టీలో ఎవ్వరినీ ఎదగనీయక సర్వేపల్లి లో తెలుగుదేశం పార్టీని అధః పాతాళానికి తొక్కివేశాడని బగ్గు మంటున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్”
“సోమిరెడ్డి గ్రామాల్లో పర్యటిస్తే తలుపులు మూసుకుంటూ నిరసనలు తెలియజేస్తున్న స్థానిక ప్రజల వ్యవహారంతో కంగుతిని ప్రచారానికి దూరంగా ఉంటున్న సోమిరెడ్డి”
“మంత్రి కాకాణి హ్యాట్రిక్ విజయంతో మరోసారి, 3వ సారి శాసనసభ్యునిగా చేసుకునేందుకు మేమంతా సిద్ధం అంటున్న సర్వేపల్లి ప్రజలు”