SAKSHITHA NEWS

సోది చెప్పుడు కాదు.. అసెంబ్లీకి రా: సీఎం రేవంత్

ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని సీఎం రేవంత్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో పర్యటించిన రేవంత్.. కేసీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫామ్ హౌస్లో కూర్చొని వచ్చిన వారికి సోది చెప్పుడు కాదు.. అసెంబ్లీకి రా చర్చ పెడదామని సవాల్ విసిరారు. రూ.8లక్షలు అప్పులు చేసి దళిత బంధు ఎగ్గొట్టినావ్.. రైతు బంధు ఎగ్గొట్టినావ్ అని కేసీఆర్పై ధ్వజమెత్తారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app