మాజీ మంత్రి, మహేశ్వరం MLA సబితా ఇంద్రారెడ్డిని శంకర్పల్లి బి ఆర్ ఎస్ నాయకులు ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మరింత కష్టపడాలని సబిత సూచించినట్టు వారు తెలిపారు. సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, నాయకులు గోపాల్ రెడ్డి, బాలకృష్ణ, విట్టలయ్య, నర్సింలు, గోవర్ధన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఉన్నారు.
సబితా ఇంద్రారెడ్డిని కలిసిన సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి శంకర్ పల్లి
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS