స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదు. చామకూర ప్రీతి బద్రారెడ్డి,. ABPS లో మహిళలకు పెద్దపీట.. కందగట్ల స్వామి .. దమ్మాయిగూడ లో అంతర్జాతీయ మహిళా ప్రభంజనం*ABPS మీడియా ఇంచార్జ్ ప్రవల్లిక సివిల్ టెక్స్ ల్యాబ్ సీఈవో పద్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా వేడుకలు …. మహిళలు పురుషులతో సమానమని, శ్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదని, మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ చామకూర జ్యోతి భద్రారెడ్డి పేర్కొన్నారు,. పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, మహిళలకు పద్మశాలి సమాజంలో పెద్దపీట వేస్తున్నామని అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి పేర్కొన్నారు. దమ్మాయిగూడ, నాగారం పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం బాధ్యులు AV NEWS CEO,ABPS రాష్ట్ర అధ్యక్షురాలు, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ మీడియా ఇంచార్జ్, బొమ్మ ప్రవల్లిక అమరేందర్, సివిల్ టెక్స్ లాబ్స్ CEO వెంగళ పద్మ మధుసూదన్,ల ఆధ్వర్యంలో దమ్మయిగూడ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసినఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ చామకూర ప్రీతి భద్రారెడ్డి అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి లు ముఖ్యఅతిథులుగా విచ్చేసి,. జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి మహిళా సంబరాలను ప్రారంభించారు.. నృత్య కార్యక్రమాలు వీక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.. ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులకు దీటుగా ఉన్నత సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా మహిళలు గుర్తింపు పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. స్త్రీ పురుషుల సహకారంతోనే ఏదైనా విజయం సాధ్యమని పేర్కొన్నారు స్త్రీలు ఆరోగ్య విషయాలపై పలు సూచనలు సలహాలతో ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధ్యమని ఆమె సూచించారు. మహిళా దినోత్సవన్ని విజయవంతం చేసిన ప్రవల్లిక పద్మలను అభినందించి సత్కరించారు.. కందగట్ల స్వామి మాట్లాడుతూ అఖిలభారత పద్మశాలి సంఘం లో స్త్రీలకు పెద్దపీట వేస్తున్నామని పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాల అభ్యున్నతికి పాటు అందిస్తూ పద్మశాలి సమాజం మణిగడకు శక్తివంచన లేకుండా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం చేపట్టిన దమ్మాయిగూడ నాగారం పద్మశాలి సంఘానికి అభినందనలు తెలుపుతూ వారిని సత్కరించారు. ABPS, ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఉపాధ్యక్షురాలు బండారు లక్ష్మి గ్రేటర్ అధ్యక్షురాలు, పోరండ్ల శారద, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి గౌరవాధ్యక్షురాలు గుంటక రూప,దమ్మాయిగూడ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ లుమాట్లాడుతూ స్త్రీ శక్తి జీవనం పురుషులు జీవనం కొనసాగించారని. మహిళలు తల్లిలా, భార్యల అన్ని రకాల సేవలు చేస్తు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో గౌరవ హోదా కల్పిస్తుందని వారి పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ లాయర్స్ పోలీస్,బిజినెస్ ఉమెన్,లను ఘనంగా సత్కరించారు.. ఈ కార్యక్రమంలో సిరి రామ్ కుమార్ చిన్నారి చేసిన నృత్యం అందరినీ అమితంగా ఆకట్టుకుంది.. అనంతరం వివిధ అంశాల్లో ఆట పోటీల్లో గెలుపొందిన మహిళలకు కందగట్ల స్వామి, ABPSమహిళా నేతలు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో ………………………గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు గుర్రం శ్రవణ్ , సంఘం నాయకులు జేల్లా నరేందర్, మిసెస్ తెలంగాణ 2022 పొట్టభత్తని అరుణ, కౌన్సిలర్లు స్వప్న హరిగౌడ్, శ్రీహరి గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గోగుల సరిత దమ్మయిగూడ అధ్యక్షురాలు, శోభారాణి, బిజెపి అధ్యక్షులు శాంతి రెడ్డి, నాగారం బిజెపి అధ్యక్షురాలు తాళ్లపల్లి జ్యోతి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జిల్లా అధ్యక్షురాలు మెరుగు సునీత, మేడ్చల్ కౌన్సిలర్ మహేష్ జర్నలిస్టు నేతలు మెరుగు చంద్రమోహన్ బొమ్మ అమరేందర్ మహిళలు పురుషులతో సమానమని, శ్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదని, మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ చామకూర జ్యోతి భద్రారెడ్డి పేర్కొన్నారు,. పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని, మహిళలకు పద్మశాలి సమాజంలో పెద్దపీట వేస్తున్నామని అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి పేర్కొన్నారు. దమ్మాయిగూడ, నాగారం పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం బాధ్యులు AV NEWS CEO,ABPS రాష్ట్ర అధ్యక్షురాలు, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ మీడియా ఇంచార్జ్, బొమ్మ ప్రవల్లిక అమరేందర్, సివిల్ టెక్స్ లాబ్స్ CEO పద్మ వెంగళ మధుసూదన్,ల ఆధ్వర్యంలో దమ్మయిగూడ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసినఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి హెల్త్ సిటీ డైరెక్టర్ చామకూర ప్రీతి భద్రారెడ్డి అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి లు ముఖ్యఅతిథులుగా విచ్చేసి,. జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి మహిళా సంబరాలను ప్రారంభించారు.. నృత్య కార్యక్రమాలు వీక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.. ఈ సందర్భంగా ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాలలో పురుషులకు దీటుగా ఉన్నత సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా మహిళలు గుర్తింపు పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. స్త్రీ పురుషుల సహకారంతోనే ఏదైనా విజయం సాధ్యమని పేర్కొన్నారు స్త్రీలు ఆరోగ్య విషయాలపై పలు సూచనలు సలహాలతో ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధ్యమని ఆమె సూచించారు. మహిళా దినోత్సవన్ని విజయవంతం చేసిన ప్రవల్లిక పద్మలను అభినందించి సత్కరించారు.. కందగట్ల స్వామి మాట్లాడుతూ అఖిలభారత పద్మశాలి సంఘం లో స్త్రీలకు పెద్దపీట వేస్తున్నామని పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అఖిలభారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాల అభ్యున్నతికి పాటు అందిస్తూ పద్మశాలి సమాజం మణిగడకు శక్తివంచన లేకుండా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమం చేపట్టిన దమ్మాయిగూడ నాగారం పద్మశాలి సంఘానికి అభినందనలు తెలుపుతూ నిర్వాహకులను సత్కరించారు. ABPS, ప్రధాన కార్యదర్శి చిలువేరు సునీత, ఉపాధ్యక్షురాలు బండారు లక్ష్మి గ్రేటర్ అధ్యక్షురాలు, పోరండ్ల శారద, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి గౌరవాధ్యక్షురాలు గుంటక రూప,దమ్మాయిగూడ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ లుమాట్లాడుతూ స్త్రీ శక్తి లేనిదే పురుషులు జీవనం కొనసాగించారని. మహిళలు తల్లిలా, భార్యల అన్ని రకాల సేవలు చేస్తు కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ సమాజంలో గౌరవ హోదా కల్పిస్తుందని వారి పేర్కొన్నారు.. సమాజంలో మహిళలు చేస్తున్న సేవలను వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్స్ లాయర్స్ పోలీస్,బిజినెస్ ఉమెన్,లను ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా సిరి రామ్ కుమార్ చిన్నారి చేసిన నృత్యం అందరినీ అమితంగా ఆకట్టుకుంది.. అనంతరం వివిధ అంశాల్లో ఆట పోటీల్లో గెలుపొందిన మహిళలకు కందగట్ల స్వామి, ABPSమహిళా నేతలు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ యువజన అధ్యక్షులు శ్రవణ్ , సంఘం నాయకులు జేల్లా నరేందర్, , మిసెస్ తెలంగాణ 2022 పొట్టభత్తని అరుణ, కౌన్సిలర్లు స్వప్న హరిగౌడ్, శ్రీహరి గౌడ్, కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు గోగుల సరిత దమ్మయిగూడ అధ్యక్షురాలు, శోభారాణి, బిజెపి అధ్యక్షులు శాంతి రెడ్డి, నాగారం బిజెపి అధ్యక్షురాలు తాళ్లపల్లి జ్యోతి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జిల్లా అధ్యక్షురాలు మెరుగు సునీత, మేడ్చల్ కౌన్సిలర్ మహేష్ బిజెపి ఇన్చార్జ్ రాంజీ,, బోనం ఉర్మిల జర్నలిస్టు నేతలు మెరుగు చంద్రమోహన్ బొమ్మ అమరేందర్, మేకులు ఎలిగేటి గోపి నర్సింగ్ రావు, కప్రా రాధాబాయి, స్వప్నరాజు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహిళ పోలీసులు స్వప్న, వనితలతోపాటు వందలాది మహిళలు నాయకులు మహిళా నేతలు పాల్గొన్నారు
స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదు. చామకూర ప్రీతి బద్రారెడ్డి
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…