ఎన్నికల ప్రచారం లో జారే జోరు

Spread the love

సాక్షిత న్యూస్………

ఎన్నికల ప్రచారం లో జారే జోరు…

అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి జారే ఆదినారాయణ మండలం లో ఎన్నికల ప్రచారం లో విసృత పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి జారే ఆదినారాయణ ఎన్నికల ప్రచారం లో భాగం గా … బండారు గుంపు, రెడ్డిగూడెం, సుద్దగోతుల గూడెం, తోగ్గుడెం, తిరుమలకుంట, కాలనీ తిరుమలకుంట, మామిళ్ళవారి గూడెం, నుండి పల్లె పల్లె కు తన ఎన్నికల ప్రచారం ను, బైక్ ర్యాలీ లతో డప్పు వాయిద్యాల తో డాన్స్ లతో జనం పువ్వుల వర్షం తో….. జై జారే జై జై జారే జై పొంగులేటి జై జై కాంగ్రెస్ అనే నినాదాలతో కొనసాగించారు….కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ అభిమానులు, నియోజకవర్గ, ప్రజలు ఈ కార్యక్రమం లో అధిక సంఖ్యలో పాల్గొని బ్రమ్మరధం పట్టారు…..

Whatsapp Image 2023 11 22 At 1.36.14 Pm

Related Posts

You cannot copy content of this page