సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శివభస్తి బోరబండ రైల్వేస్టేషన్ ప్రాంగణంలో కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ జి హెచ్ ఎంసీ మరియు రాంకీ రీసెర్చనబుల్ లిమిటెడ్ వారి అద్వర్యం లో రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఉన్నటువంటి గార్బేజీ కుప్పలను మరియు సి న్ డి డిస్మెటారియల్ కుప్పలను జేసీబీ బాబీకార్ట్ టిప్పర్ ల సాయంతో వ్యర్దాలను తొలగించడం జరుగుతుందన్నారు, గ్రాస్ కటింగ్ మెషినరీ సహాయం రోడ్డు పక్కల పెరిగిన గడ్డి తొలగించడం, ఈ కార్యక్రమంలో రాంకీ హైదరాబాద్ జోనల్ అధికారి సాయనారాయణ్ , మూసాపేట్ జోనల్ అధికారి రామకృష్ణారెడ్డి, సర్కిల్ హెడ్ హరికృష్ణరెడ్డి, డాక్టర్ వెంకట రమణ, ghmc శానిటైన్ సిబ్బంది, డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, జ్ఞానేశ్వర్, నూర్ ఖాన్,. ఇస్మాయిల్, చాంద్ షబ్, సుభాన్, మహమూద్, నరసింహా, సలీం, రవీందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, లక్ష్మమ్మ, నజ్మా, తాజెబీ, తదితరులు పాల్గొన్నారు,
శివభస్తి బోరబండ రైల్వేస్టేషన్ ప్రాంగణం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…