SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం

సార్ దయచేసి కూలిన చెట్టు ను తొలగించండి ..నిన్న రాత్రి వీచిన.గాలి వర్షం లో యర్రగొండపాలెం to పుల్లల చెరువు మార్గము లో y పాలెం అతి.సమీపంలో .ప్రకృతి విపత్తులో భారీ వృక్షం విరిగి తారు రో డ్డు మీద పడింది 20 గంటలు.కావస్తుంది ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది గా ఉంది.కాబట్టి సంబంధిత అదికారురులు స్పందించి చెట్టును తొలగించి వాహనాలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ.ప్రజలు


SAKSHITHA NEWS