SAKSHITHA NEWS

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , ఇటీవల కాలంలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా విడుదలైన SI పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన, ధారూర్ మండల పరిధిలోని కొండాపూర్ కుర్దు గ్రామానికి చెందిన B. శివకుమార్ రెడ్డి ని మరియు మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన M. శశివర్ధన్ రెడ్డి ని అభినందిస్తూ… శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS