SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , ఇటీవల కాలంలో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా విడుదలైన SI పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన, వికారాబాద్ మండల పరిధిలోని గోధుమగూడ గ్రామానికి చెందిన ఏనుగు రాఘవేందర్ రెడ్డి ని అభినందిస్తూ… శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS