కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ బౌరంపేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ రాఘవేందర్ గౌడ్, సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, శివ శివసేన, ప్రదీప్ రెడ్డి, యజమానులు వరుణ్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు…
శ్రీ ఆంజనేయ ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన శంభీపూర్ క్రిష్ణ
Related Posts
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం
SAKSHITHA NEWS ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ *సాక్షిత : * ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్…
సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు!
SAKSHITHA NEWS సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు! నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతు న్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావడం…