సాతులూరు గ్రామ సర్పంచ్ ముసుకు శోభారాణి నూతన గృహప్రవేశం

Sakshitha news

చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, సాతులూరు గ్రామ సర్పంచ్ ముసుకు శోభారాణి నూతన గృహప్రవేశం సందర్భంగా వారు ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని, సర్పంచ్ దంపతులను దుస్సాలువతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు …

Scroll to Top