చేరుపాటి శ్రీనివాసులు రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన చెంచు రెడ్డి.
కోవూరు మండలం, పోతిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన చేరుపాటి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపిన వై.యస్.ఆర్. నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు బి. చెంచు రెడ్డి.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నిస్వార్ధంగా సేవలందిస్తున్న చేరుపాటి శ్రీనివాసులు రెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించినారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
