SAKSHITHA NEWS

శంకరపల్లి మహేష్ బాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసిన కొండకల్ గ్రామ యువకులు

శంకరపల్లి : శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామ యువకులు హీరో మహేష్ బాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు . అనంతరం వారు మాట్లాడుతూ మహేష్ బాబు పెదపిల్లలకి సహాయం చేసే గొప్ప మనసున్న మనిషి అని ఆనందం వ్యక్తం చేసారు . ఈ కార్యక్రమం లో రమేష్ , అశ్వద్ధామ,విక్రమ్ ,రాఘవేందర్,రాజశేఖర్ ,శ్రీశైలం,గౌస్,మహిపాల్,మహేష్,పవన్,సందీప్,మరియు అభిమానులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS