కాలనీ కమ్యూనిటీ హల్ ను ప్రారంభించిన శంభీపుర్ క్రిష్ణ

Spread the love

Shambhipur Krishna who started the Colony Community Hull

కాలనీ కమ్యూనిటీ హల్ ను ప్రారంభించిన శంభీపుర్ క్రిష్ణ …


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిది శంభీపుర్ లోని లేక్రిడ్జ్ హోమ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీ కమ్యూనిటీ హల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపుర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో మెరుగైన సౌకర్యాలు కల్పియడమే ధ్యేయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శామీర్ పేట రంగయ్య, మాజీ వార్డు సభ్యులు బాలక్రిష్ణ, నాయకులు ప్రకాష్, రవి, శ్రీశైలం, కాలనీ ప్రెసిడెంట్ శరత్, కాలనీ సభ్యులు భారత్, రంజన్, కిరణ్, శశి, కిషోర్, శ్యామల, విజేందర్, కాప్రజి, వాసు, బాసు, సుధాకర్, మరియు స్థానికులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page