అబ్రహం కు బి ఫామ్ వదు అంటున్న టిఆర్ఎస్ సీనియర్ నాయకులు..

Spread the love

జోగులాంబ గద్వాల జిల్లా: అయిజ పట్టణంలో బి ఆర్ యెస్ పార్టీ ఎమ్మెల్యే అబ్రహం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. రాయల్ ఫంక్షన్ ఫంక్షన్ హాల్లో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బిఆర్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అబ్రహం కు బీఫామ్ ఇవ్వొద్దంటూ భారీగా కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి వ్యతిరేకాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పార్టీ శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page