SAKSHITHA NEWS

నల్గొండ : నాగార్జునసాగర్ డ్యాం వద్ద భద్రతాలోపం…

కొద్దిరోజులుగా డ్యాం భద్రతగా సీఆర్పీఎఫ్,ఎస్పీఎఫ్ బలగాలు…

డ్యాం గేట్లు తెరుచుకోవడం తో సాగర్ కు టూరిస్టుల తాకిడి…

నిబంధనలకు విరుద్ధంగా మెయిన్ డ్యాం మీదికి టూరిస్టులను అనుమతిస్తున్న భద్రతా సిబ్బంది….

టూరిస్టుల వాహనాలకూ గ్రీన్ సిగ్నల్..

గతంలో ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో డ్యాం కు భద్రత పెంచిన ప్రభుత్వం….

టూరిస్టుల ముసుగులో టెర్రరిస్టులు చొరబడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న నిపుణులు….

భద్రతా సిబ్బంది వైఖరిపై ఆగ్రహం….

ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించిన ఎస్పీఎఫ్ సిబ్బంది…


SAKSHITHA NEWS