SARPANCH సర్పంచ్ పల్లా నాగమణి స్పందనకు ఫిర్యాదు
సాక్షిత : అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో ఇటీవల ఫార్మా పరిశ్రమల వ్యర్థ రసాయనయాలను బచ్చల దిగువ బంధ సర్వేనెంబర్ 298 లో డ్రమ్ములతో వ్యర్ధాలు డ్రంప్ చేయడం వల్ల తీవ్ర దుర్గంధం, తీవ్ర కాలుష్యం వెదజల్లబడిందని ప్రజల తీవ్ర ఇక్కట్లు గురయ్యారని జిల్లా కలెక్టర్ కి పెద్దముసిడివాడ గ్రామ సర్పంచ్ పల్లా నాగమణి, వైయస్సార్ సిపి నాయకులు పల్ల అప్పారావు( కబడ్డీ)జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు స్పందించిన కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఈ ముకుంద రావు అని ఆదేశించారు..
SARPANCH సర్పంచ్ పల్లా నాగమణి స్పందనకు ఫిర్యాదు
Related Posts
ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?
SAKSHITHA NEWS ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన? ఏపీలో ప్రధాని మోదీ ఈ నెల 29న ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి.అనకాపల్లి సమీపంలోని పూడిమడక లో ఎన్టీపీసీ తలపెట్టిన గ్రీన్ఎనర్జీ ప్రాజెక్టు శంకుస్థాపన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో…
వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు
SAKSHITHA NEWS వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు? అమరావతి: ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం…