శ్రీరాముని ఫ్లెక్సీలను తొలగించి చెత్త బండిలో పడేసిన వైనం
మున్సిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహించిన నేతలు
శంకర్పల్లి చౌరస్తాలలో ఆందోళన చేపట్టిన హిందు వాహిని కార్యకర్తలు
ఆందోళన విరమింప చేసే ప్రయత్నంలో స్థానిక పోలీసులు* రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే రీతిలో వ్యవహరించిన మున్సిపల్ కార్మిక సిబ్బందిపై స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు హిందు వాహిని కార్యకర్తలు స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన పురస్కరించుకొని ఏర్పాటు చేసిన శ్రీరాముని ఫ్లెక్సీలను తొలగించి చెత్త బండ్లలో తరలించుటను నిరసిస్తూ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ శంకర్పల్లి ముఖ్య కూడలిలో ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక పోలీసులు జోక్యంతో ఆందోళనకారులను విరమింప చేసే ప్రయత్నం చేస్తున్నారు.
శంకర్పల్లి మున్సిపల్ కార్మికుల అతి ఉత్సాహం
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…