సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

SAKSHITHA NEWS

Sandeep Kumar Jha is the new Collector of Sirisilla District

రాజన్న సిరిసిల్ల జిల్లా:
సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సందీప్ కుమార్ ఝా నియామకం.

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న అనురాగ్ జయంతి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బదిలీ.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page