![ఇన్నాళ్లు మోసపోయింది సాలు 1 Whatsapp Image 2023 11 03 At 11.28.20 Am](https://sakshithanews.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-11.28.20-AM.jpeg)
ఇన్నాళ్లు మోసపోయింది సాలు, ప్రాంతియేతరుల పాలన వద్దు వారి నీడ కూడ పడనీయకుండా సరిహద్దులు దాటే వరకు తరిమెద్దాం
ప్రతి దశలో సంక్షేమం అందిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని బలపరుస్తూ… కారు గుర్తుకు ఓటు వేయండి
వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ మండలం “పిలారం, రాళ్ల చిట్టెంపల్లి” గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్”
![ఇన్నాళ్లు మోసపోయింది సాలు 2 Whatsapp Image 2023 11 03 At 11.28.20 Am](https://sakshithanews.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-11.28.20-AM-1024x683.jpeg)