SAKSHITHA NEWS

మోదీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వపరమైన సంబంధం మాత్రమేనన్న సజ్జల

ఎన్డీయే చేరాలని వైసీపీకి ఎప్పుడో ఆఫర్ వచ్చిందని వెల్లడి

షర్మిలపై జగన్ కు ఒక అన్నగా ప్రేమ తగ్గలేదని వ్యాఖ్య

ఎన్నికల్లో షర్మిల ప్రభావం ఉండదన్న సజ్జల

పవన్ పై వ్యక్తిగత కక్ష లేదని వ్యాఖ్య


SAKSHITHA NEWS