బ్రేకింగ్.. తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధికార పార్టీ

Spread the love

బ్రేకింగ్.. తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన అధికార పార్టీ

AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్దిని వైసీపీ ప్రకటించింది. (దువ్వాడ వాణి)ని టెక్కలి అభ్యర్ధిగా నిలపనున్నట్లు వెల్లడించింది. కాగా, ప్రస్తుతం టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. అధికార వైసీపీ మొదటి అభ్యర్థి ప్రకటించటంతో ముందస్తు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందేమొనని చర్చ జరుగుతుంది…

Related Posts

You cannot copy content of this page